Edaina Jaragocchu Movie Audio Launch | Sivaji Raja | Vijay Raja || Filmibeat Telugu

2019-05-06 486

Edaina Jaragocchu is a Telugu movie starring Ravi Teja and Raghava in prominent roles. It is a drama directed by K Rama Kanth with Srikanth Pendyala as musician, forming part of the crew.
#Edainajaragocchu
#sivajiraja
#tarun
#srikanth
#kramakanth
#tollywood

న‌టుడు శివాజీ రాజా త‌న‌యుడు విజ‌య్ రాజా హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతోన్న‌ చిత్రం ‘ఏదైనా జ‌ర‌గొచ్చు’. వెట్ బ్రెయిన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, సుధ‌ర్మ్ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె.ర‌మాకాంత్ ద‌ర్శ‌కుడు. పూజా సోలంకి, సాషాసింగ్ హీరోయిన్స్.